//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మరికాసేపట్లో టీడీపీ ఎంపీల భేటీ..!

Category : politics

ఢిల్లీ లో మళ్ళీ కొన్ని రోజుల తరువాత పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభంకానున్నాయి. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ టీడీపీ ఎంపీ లు మరోసారి తమ నిరసన ల పర్వాన్ని కొనసాగించడానికి సిద్ధం అవుతున్నారు.

ఈ విషయం లో చర్చించడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీడీపీ ఆఫీసులో ఎంపీల భేటీ అవుతారు . తరువాత గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఏపీ విభజన చట్టంపై చర్చించాలని పార్లమెంట్‌ ఉభయసభల్లో టీడీపీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనుంది.

Related News