//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత

Category : state politics

కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబం వైసీపీలో చేరనుంది. టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి సీఎం చంద్రబాబుకు పంపినట్లు సమాచా రం.

తన అనారోగ్యం దృష్ట్యా లోక్‌సభ స్థానం బదులు జగ్గంపేట శాసనసభ స్థానాన్ని తన భార్య వాణికి కేటాయించాలని ఆయన చంద్రబాబును కోరారు.

జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మార్చే అవకాశం లేకపోవడంతో.. పార్టీ మారాలని తోట కుటుంబం నిర్ణయించుకుంది. వైసీపీతో సం ప్రదింపులు ఫలించడంతో పెద్దాపురం లేదా కాకినాడ సిటీ నుంచి పోటీకి వాణి సంసిద్ధత వ్యక్తంచేసినట్లు సమాచారం.

Related News