//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

''గుంటనక్కల రాజకీయాలు ఇక చెల్లవు'' టీడీపీ ఎంపి ఫైర్

Category : state national politics

కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్ అయ్యారు. బీజేపీ ఏపీకి ద్రోహం చేసిందన్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మదీక్షలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సంద్భంగా మాట్లాడిన ఆయన.. ఢిల్లీ పీఠాలు కదిపిన చరిత్ర తెలుగు ప్రజలదని పేర్కొన్నారు. బీజేపీ నేతల గుంటనక్కల రాజకీయాలు ఇక చెల్లబోవని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారని మోదీ గుర్తించాలన్నారు. రాష్ట్ర హక్కులు సాధించుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.