//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెదేపా కు షాక్...!

Category : politics

కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం కావలిగడ్డ లో తెదేపా నుండి వైసీపీ లో చేరిన బొంగాని బ్రదర్స్. వీరు గత కొన్ని సంవత్సరాలు గా తెదేపాలో కొనసాగుతూ వచ్చారు. వీరు తెదేపా ను వీడి వైసీపీ గూటిలో చేరారు.

ఈరోజు వంగిమళ్ళ గ్రామం వైసీపీ సీనియర్ నాయకుడు కల్లూరి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సమీక్షంలో వైసీపీ లో చేరారు. వీరికి అమర్నాథరెడ్డి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.