//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అరేయ్ ఒరేయ్ బాలయ్య అంటూ బాలకృష్ణ మీద ట్వీట్స్ చేసిన బాజాపా లీడర్ : ఫైర్ అవుతున్న టీడీపి శ్రేణులు

Category : state politics movies

ఈ PVS శర్మ అనే నాయకుడుకి ఆంద్ర ప్రదేశ్ రాజకీయాలకి సంబంధం లేదు, కాని ఈ వ్యక్తీ అరేయ్ ఒరేయ్ అంటూ చేసిన ఈ ట్వీట్స్ రోత గా ఉన్నాయి. తెదేపా ఏమ్మేల్యీ ఆవేదన ని ఆవేశం గా చెప్పారు కాని, ఎక్కడా ప్రధాని ని కాని పఇతర నాయకులని కాని అరేయ్ ఒరేయ్ అనలేదు. కాని ఎక్కడ సూరత్ లో దాక్కుని ఇక్కడ రాజకీయాల మీద ట్వీట్ వేసిన ఈ సదరు నాయకుడు నిజం గా సత్తా ఉన్నవాడే అయితే దమ్ము ఉంటె విజయవాడ నడిబొడ్డున నుంచుని ఈ మాటలు మాట్లాడాలి అని చాలెంజ్ చేస్తున్నారు. ఎక్కడో ఉండే ఈ ద్వితీయ శ్రేణి నాయకుడు ఇక్కడ రాష్ట్ర ప్రజల కోసం స్పందించటం ఏంటి? నీతి లేని రాజకీయాలు చేస్తున్న బిజెపి ని ప్రశ్నించటం తప్పా? ఆంధ్రుల కడుపు కొడుతున్న బిజెపి ని నిలదియ్యటం తప్పా? ఈ కండ కావరం ఉన్న చేస్థలు తగ్గించుకోవాలి….. ఈ సదరు నాయకుడు చేసిన ట్వీట్ ఇవి….ఈయన గతంలో సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. అతని ట్వీట్ ఇలా ఉన్నాయి. ఇతను పవన్ బిజెపి సంభందం గురించి గతంలో మాట్లాడాడు.

ఏమయ్యా బాలయ్యా,నీకు గాని మీ బావ @ncbn గారికి కానీ, స్వర్గీయ ఎన్టీఆర్ గారిమీద కొంచమైనా గౌరవముంటే,ఈరోజు ప్రధానమంత్రి గారి మీద అసభ్యకరమైన పదజాలం వాడే వాడివి కాదు. ఎన్టీఆర్ గారి రక్తం నీలో ప్రవహిస్తునందుకు ఆయన గౌరవాన్ని నువ్వు మట్టిలో కలిపినందుకు రాష్ట్ర ప్రజలు చాలా చింతింస్తున్నారు. అయ్యా సిగ్గులేని బాలయ్యా,నిరుపేద కుటుంబం నించి ఎదిగిన ఒక బలహీన వర్గాల వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడని ఈ దేశమంతా ఆనందిస్తుంటే, నువ్వూ, మీ బావ అది జీర్ణించుకోలేక, ఆయన్ని పరుష పదజాలంతో నిందిచటం, ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. తొందరలోనే మీకు ఆంధ్ర ప్రజలు భరతం పడతారు, జాగ్రత్త సుమా!

ఒరేయ్ బాలయ్యా, ఆంధ్రప్రదేశ్ నీది, నీ బావ సొత్తు అనుకుంటున్నావా? నీలాంటి కుల పిచ్చగాళ్లని,అధికార మదంలో తూలుతున్న వెధవలని,ఈ రాష్ట్ర ప్రజలు తొందరలోనే మట్టి కరిపిస్తారు. నీ పిచ్చ వాగుడికి భయపడటానికి మేమేమైనా, ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనుకున్నావ్ బే?

“మోడీ గారి ఫ్యాన్ కొత్త సినిమా డైలాగు”

ఓరేయ్ బాలయ్యా, నువ్వూ, నీ బావా ఆంధ్రప్రదేశ్ ని దోచుకోవడం ఆపేస్తే, రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది.
మీ దోపిడీని ఆపే ప్రయత్నం చేస్తుంటే, దేశ ప్రధాన మంత్రి నే, అసభ్య పదజాలంతో తిడతారా? మీ పచ్చదండు మీడియా తాటాకు చప్పుడ్లకు భయపడే వాళ్ళం కాదు రా మేము. Bring it on !!

బాలయ్యా, ఎదో దిక్కులేని ఫిల్మ్ ప్రొడ్యూసర్ ని తప్పతాగిన మైకంలో చంపడానికి ప్రయత్నించి,చావు తప్పి కన్నులొట్ట బోయిన నువ్వూ, రాష్ట్ర ప్రజలను విరామం లేకుండా అవినీతి తో దోచుకున్న మీ బావా,
నీతి, నిజాయితీలతో దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ గారిని అసభ్య పదజాలంతో అన్నేసి మాటలనడం సబబేనా?

ఇతనికి పవన్ ఏమి చేసిన కరెక్ట్ గా కనిపిస్తుంది, ఇది చెప్తుంది గా ఏమి జరుగుతుంది అనేది…


ఇలాంటి చిల్లర గాళ్ళని ఆంధ్రులు చాలా సందర్భాల్లో చూసారు. ఆంధ్రుల ఉసురు పోసుకున్న ఎవడూ బాగు పడినట్టు చరిత్ర లో లేదు. సరైన సమయం రావాలి అంతే….సంబంధం లేకుండా వాగిన, ఆంధ్రుల ఆత్మా గౌరవాన్ని దెబ్బ తీసిన శర్మ బేషరతు గా క్షమాపణలు చెప్పాలి.