//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కలెక్టర్‌ పై టీడీపీ నేతలు ఫైర్..!

Category : politics

కడపలో టిడిపి కార్పొరేటర్ల రాజీనామా పార్టీలో కలకలం రేపుతోంది. ఇళ్ల స్థలాల్లో అక్రమాలపై ఇటీవల విచారణ కలెక్టర్ జరిపించారు.అడగడానికి వెళ్తే కలెక్టర్‌ సరైన సమాధానం చెప్పలేదని కార్పొరేటర్లు నిరసన తెలిపారు.

నగర పరిధిలోని ఇంటి పట్టాల పంపిణీలో కొంతమంది నాయకులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని ఆరోపిస్తూ 10 మంది కార్పొరేటర్లు తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం

వివరాల్లోకి వెళ్తే 10 మంది కడప టీడీపీ కార్పొరేటర్లు రాజీనామా చేసి తమ నిరసనన వ్యక్తం చేశారు.రాజీనామా పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందించారు.కలెక్టర్ బాబూరావు నాయుడు దురుసుగా ప్రవర్తించారని మనస్తాపం చెందిన 10 మంది టీడీపీ కార్పొరేటర్ల రాజీనామా చేశారు.రాజీనామా చేసిన పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందజేశారు.

టీడీపీ కార్పొరేటర్ల రాజీనామాలతో జిల్లాలో ఒక్కసారి కలకలం రేగింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయటం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు.ప్రస్తుతం కడప మేయర్‌గా వైసీపీకి చెందిన సురేష్‌బాబు కొనసాగుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే 10 మంది కడప టీడీపీ కార్పొరేటర్లు రాజీనామా చేసి తమ నిరసనన వ్యక్తం చేశారు.రాజీనామా పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందించారు.కలెక్టర్ బాబూరావు నాయుడు దురుసుగా ప్రవర్తించారని మనస్తాపం చెందిన 10 మంది టీడీపీ కార్పొరేటర్ల రాజీనామా చేశారు.రాజీనామా చేసిన పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందజేశారు.టీడీపీ కార్పొరేటర్ల రాజీనామాలతో జిల్లాలో ఒక్కసారి కలకలం రేగింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయటం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు.ప్రస్తుతం కడప మేయర్‌గా వైసీపీకి చెందిన సురేష్‌బాబు కొనసాగుతున్నారు.కార్పొరేటర్లు రాజీనామా చేసి తమ నిరసనన వ్యక్తం చేశారు.రాజీనామా పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందించారు.కలెక్టర్ బాబూరావు నాయుడు దురుసుగా ప్రవర్తించారని మనస్తాపం చెందిన 10 మంది టీడీపీ కార్పొరేటర్ల రాజీనామా చేశారు.రాజీనామా చేసిన పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందజేశారు.టీడీపీ కార్పొరేటర్ల రాజీనామాలతో జిల్లాలో ఒక్కసారి కలకలం రేగింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయటం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు.ప్రస్తుతం కడప మేయర్‌గా వైసీపీకి చెందిన సురేష్‌బాబు కొనసాగుతున్నారు.

కడప నగరపాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లు ఉండగా 42 కార్పొరేట్ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఎనిమిది స్థానాల్లో టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు.ఎన్నికల తర్వాత జరిగిన సమీకరణాల్లో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు.

దీంతో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య 20కి చేరుకుంది.తర్వాత 10 మంది వైసీపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరారు.దీంతో ప్రస్తుతం టీడీపీలో మొత్తం కలిపి 10 కార్పొరేటర్లు ఉన్నారు.

Related News