//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీసీఎల్ మూవ్‌టైం స్మార్ట్‌వాచ్ విడుదల

Category : business

టీసీఎల్ సంస్థ 'మూవ్‌టైం' స్మార్ట్‌వాచ్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.9,999 ధరకు ఈ వాచ్ వినియోగదారులకు అమెజాన్ సైట్ నుంచి లభిస్తున్నది. ఇందులో 1.39 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, కెలోరీ కౌంటర్, స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్‌ను బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకు ఆయా ప్లాట్‌ఫాంలపై యాప్‌లు కూడా లభిస్తున్నాయి.