//single page style gallary page

Taxi Wala heroine with hot hot looks know what's going on in sexy look?

Category : movies

Click here to read this article in Telugu

హాట్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తున్న టాక్సీ వాలా హీరోయిన్..... సెక్సీ లుక్ లో ఏమంటుందో తెలుసా....?

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తె చాలు ఎలాంటి హీరోయిన్ కి అయిన అవకాశాల ఓ వెల్లువలా కురుస్తాయి.అయితే తాజాగా ఈ భామ ఇప్పటివరకూ నటించింది రెండే సినిమాలు. అందులో ఒకటి "కలవరం ఆయె"కాగా మరొకటి "టాక్సీవాలా" మొదటి సినిమా సంగతి పక్కన పెట్టేస్తే రెండో సినిమాతోనే విజయ్ దేవరకొండ వంటి స్టార్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ప్రియాంక జవాల్కర్.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో ప్రియాంకకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి ఆఫర్స్ ఓ లెవల్ లో ఉంటాయి అనుకుంటే ,ఆ సినిమా హిట్ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.దీంతో ఈ అమ్మడు కాస్త అప్సెట్ అయి గ్లామర్ ఆయుధాన్ని సోషల్ మీడియాలో ప్రయోగిస్తూ ఉంది. ఈ అమ్మడు అందాల ఆరబోతకు దిమక్ కరాబ్ అయిన నెటిజనులు. ఆమె పై విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొన్న ప్రియాంక. తాజాగా మరోసారి కెమెరాలకు హాట్ హాట్ పోజిచ్చింది.

ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి మరి. "మీరు నన్ను మర్చిపోయారా....?" అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్యాప్షన్ తో పాటు గుర్రుగా చూస్తున్నట్టు ఒక ఫోటో కూడా పెట్టీ.. పకాపకా నవ్వుతున్నట్టుగా మరో ఎమోజి పెట్టింది. ఇంతకీ ప్రియాంక 'మర్చిపోయారా' అని అడిగింది ఎవరినీ...? అది ప్రేక్షకులనా లేక మూవీ మేకర్స్ కా అన్నది డౌట్.ఏదేమైనా ఫోటో మాత్రం అదిరిపోయింది. నిజంగా డ్రెస్ వేసుకుందో లేదో తెలియదు కానీ ఫోటో చూస్తే వేసుకున్నట్టు ఏమాత్రం అనిపించడం లేదు. రెడ్ కలర్ లిప్ స్టిక్.. లూజ్ హెయిర్.. మత్తుగా నవ్వుతూ మహా సెక్సీగా ఉంది ఈమె ఆ పొజ్ లో...ఇక ఈ ఫోటోకు నెటిజనులు సూపర్ కామెంట్లు పెట్టారు. మీరు నన్ను మర్చిపోయారా....? అని ప్రియాంక క్యాప్షన్ ఇచ్చింది కదా.. దీనికి సమాధానంగా ఒక నెటిజన్ "నో డియర్.. నువ్వే మమ్మల్ని మర్చిపోయావు" అన్నారు. మరొకరు "వదిలేయాలన్న అలోచన లేదు. గుర్తు పెట్టుకునేంత రిలేషన్ అంతకన్నా లేదు" అన్నారు. ఈ లెక్కన ఆమె కామెంట్స్ కి కౌంటర్ బాగానే వస్తున్నాయి.

There is a hit in the film industry, which is a hit for any heroine. But the latest in this film is the two movies. Priyanka jawlakkar hit the lucky chase in the movie like Vijay Devarakonda starring in the second film. Priyanka has gained a great break at the box office. But if the film is to be sold at the OM level after this movie, the film hit does not seem to have any chance. This sells Dimas Karab for the beauty of beauty. She has made remarkable comments on her. Priyanka has already participated in some hot photo shoots. Freshly once again the hot hotspot of cameras.

I've shared that photo in her social media accounts. "You forgot me?" A caption. A photo that looks like a couch along with this caption is Petty. So what was Priyanka saying 'forgot?' Whether it's audiences or movie makers, Doubt. She does not know whether she really dressed up but does not seem to have looked at the photo. Red color lipstick .. louis vuitton outlet lol hair smile is very sexy she is in the pose. Have you forgotten me? Priyanka has given the caption .. A response to this is "No Dear .. You forgot us." Another said, "There is no reason to leave. In this calculation, she comes to the counter.