//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ పై ప్రతీకారం తీర్చుకోండి

Category : sports

భారత్-పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఆసక్తికరమే. తాజాగా ఛాంపియన్స్ ట్రోపీలో ఫైనల్స్ కి చేరిన ఈ దాయాదులు అంతిమ సమరానికి సిద్ధపడుతున్న వేల పాకిస్థాన్ మాజీ ఆటగాడు జహీర్‌ అబ్బాస్‌ ఆ దేశ జట్టును ఓ కోరిక కోరాడు. లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ మమ్మల్ని ఓడించినట్లుగానే ఫైనల్లో పాకిస్థాన్‌ వారిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి అని అన్నాడు. ఇంగ్లాండ్‌పై జట్టు ఆడిన తీరు వారిలో స్ఫూర్తినింపింది. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌, బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ పాక్‌ సత్తా చాటింది. ఫైనల్లో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తుందని ఆశిస్తున్నా’’ అని జహీర్‌ అన్నాడు.