//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫాన్స్ ని నిరాశపరిచిన సైరా టీజర్

Category : movies

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామచరణ్ నిర్మిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భగా ఎన్నాళ్లగానో మెగా ఫ్యాన్స్ అందరు ఎదురుచూస్తున్న ఈ చిత్రం టీజర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం.

స్వతంత్ర ఉద్యమ వీరుడు, బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేసిన ఉగ్ర నరసింహుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్యం వహిస్తున్నాడు.

150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ఇతర భాషల నటీనటులు కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్ మెగా ఫ్యాన్స్ నిరాశపరిచిందంట. ఎంతో బారి బడ్జెట్ తో నిర్మిస్తున్న

ఈ సినిమా యొక్క టీజర్ లో తమ అభిమాన హీరో ఏదైనా బారి డైలాగ్ చెబితే బాగుండేదని అభిమానులు ఎంతో ఆశపడ్డాడు. ఈ మూవీ విజ్యుల్ తో బాగానే ఆకట్టుకున్న చిరంజీవి ఏ డైలాగ్ చెప్పకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారంట.