//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విపణిలోకి స్పైప్‌ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు

Category : technology business

స్పైప్‌ తాజాగా ఎలైట్‌ స్టార్‌ సీరిస్‌లో రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఎలైట్‌ స్టార్‌ గోల్డ్‌ వేరియంట్‌ ధర రూ.3,699గా, బ్లాక్‌ అండ్‌ వైట్‌ కలర్‌లో మెమరీ వేరియంట్‌ ధర రూ.3,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిండ్‌ ఎం (6.0)తో శక్తివంతమైన ప్రాంతీయ భాషలను కోరుకునే వినియోగదారులకు వీలుగా ఇండస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కలిగిన ఈ నూతన 4జి వొల్ట్‌ టెక్నలాజీకి మద్దతునిస్తుందని స్పైప్‌ సిఇఒ శ్రీపాల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎలైట్‌ స్టార్‌ యూజర్లు 8జిబి, 16 జిబి అంతర్గత మెమోరీని ఎంచుకునే సౌలభ్యం కల్పిస్తున్నామన్నారు. వెలుతురు ఎలా ఉన్నప్పలికీ 5ఎంపి రియల్‌ కెమెరా ద్వారా చక్కటి పోటోలు, వీడియోలు తీసుకోవచ్చన్నారు. ముందువైపు 1.3ఎంపి కెమెరా ఉంటుందన్నారు.