//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోదీతో సుజనాచౌదరి భేటీ..!

Category : politics

ప్రధాని మోదీతో కేంద్రమంత్రి సుజనాచౌదరి సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు మోదీతో చర్చించారు. విభజన హామీలతోపాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం.

ఈ భేటీకి సంబంధించిన విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే కేటాయించాలంటూ టీడీపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఫ్లకార్డుల ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే.

కేంద్రం పార్లమెంటు లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నుండి రాష్టం లో ధర్నాలు ఎక్కువై పోతున్నాయి,ఈ మీటింగ్ లో ప్రస్తావించారని సమాచారం. వైజాగ్ రైల్వే జోన్ కూడా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.