Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సుష్మా స్వరాజ్ కనిపించటమే లేదంట !

Posted 5 months ago | Category : national

ట్వీట్ లలో ఎప్పుడు విదేశీయులకు అందుబాటులో ఉండే  విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ కోసం మధ్యప్రదేశ్‌లోని విదీష నియోజకవర్గ వాసులు మాత్రం వెతుకుతున్నారట. ఎందుకంటే విదీష నియోజకవర్గం  నుంచి ఎన్నికైన సుష్మా అక్కడ పర్యటించి చాలా రోజులైంది. అంతేకాదు స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ఆమె పట్టించుకోవడం లేదని భావించిన ప్రజలు తమ నిరసనను తెలియజేశారు.

విదీష పట్టణంలోని పలు చోట్ల ‘కనిపించని ఎంపీ కోసం వెతుకుతున్నాం’ అని పేర్కొంటూ సుష్మా స్వరాజ్‌ చిత్రంతో కూడిన పోస్టర్లను అతికించారు. అంతేకాదు రైతుల ఆత్మహత్యలు, వారి బాధలు, యువతకు ఉపాధి కల్పన, తదితర సమస్యలను ఆ పోస్టరుపై పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పలువురు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఇప్పుడివి వైరల్‌గా మారాయి. 

‘మా ఎంపీ సుష్మా స్వరాజ్‌ని ఎవరైనా ఎక్కడైనా కలిస్తే విదీష నియోజకవర్గ వాసులు ఆమె పట్ల ఎంతో అసహనంగా ఉన్నారని చెప్పండి’, ‘ఆమె గురించి ఏమన్నా సమాచారం తెలిస్తే దయచేసి మాకు తెలియజేయండి’ అని పలువురు స్థానికులు కోరుతున్నారు. 

దీనిపై భాజపా నేత దినేశ్‌ సోని మాట్లాడుతూ ‘ఈ వ్యవహారంపై నాకెలాంటి సమాచారం అందలేదు. పోస్టర్లు అంటించారన్నది నిజమైతే ప్రతిపక్షాలకు చెందిన నేతలే ఇది చేశారన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. ఆమెకి ఇటీవలే కిడ్నీకి సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించారు. ఎక్కువ దూరం ప్రయాణించ వద్దని వైద్యులు సూచించారు’ అని ఆయన తెలిపారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే