//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ లో ఈ పార్టీ గెలుస్తుందో తెలిచి చెప్పిన ప్రముఖ సర్వే సంస్థ ...

Category : politics

ప్ర‌స్తుతం ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం నేత‌లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఆ ఫ‌లితాల‌కు ముందే ఏపీ లోని కొన్ని స‌ర్వే సంస్థ‌ల నుండి స‌ర్వేలు వెలువ‌డుతున్నాయి .కానీ ..ఈ స‌ర్వేలు ఏ పార్టీకి ఆధిక్యం అందించే స‌ర్వేను ఇవ్వ‌లేక‌పోతున్నాయి .దాంతో నేత‌ల‌లో టెంక్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో పాటు ఏం చేయాలో అర్థం కానీ ప‌రిస్థితిలో ఉన్నారు.

అయితే వాటిన్నికి చెక్ పెట్ట‌డానికి వాళ్ల న‌చ్చిన చాన‌ల్ లో స‌ర్వే చేయించుకున్న స్ప‌ష్ట‌మైన స‌మాచారాన్ని మాత్రం పోంద‌లేక పోతున్నారు.అయితే అంద‌రు నేత‌లు సైలెంట్ గా ఉన్న చంద్ర‌బాబు నాయుడు మాత్రం స్ప‌ష్ట‌మైన స‌ర్వేనే తెలుసుకోవ‌డానికి ఒక అడుగును ముందుకు వేశారు.అందులో భాగంగా అన్ని జిల్లాలోని స్థానిక నేత‌ల‌తో పాటు కార్య‌క‌ర్త‌ల‌తో కూడా స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని ,బూత్ స్థాయి కార్య‌క‌ర్త‌లు కూడా ఈ స‌మ‌వేశంలో పాల్గోనాల‌ని స్ప‌ష్ట‌మైన ఆధేశాలను జారీ చేశారు.

ఈ స‌మావేశంలో ఏ పోలింగ్ లో ఎన్ని ఓట్లు పోల‌య్యాయ‌ని తెలుసుకోవ‌డంతో పాటు ,ఎవ‌రి ఓట్లు ఎవ‌రికి ప‌డ్డాయ‌నే స్ప‌ష్ట‌మైన స‌మాచార‌న్ని అందించాల‌ని పేర్కోన్నారు.దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల‌లో వేసిన ఓట్ల లెక్క తేల‌డంతో పాటు ఏ పార్టీ గెలుస్తోంది అనే స్ప‌ష్ట‌మైన స‌మాచారం తెలుస్తోంది అని టీడీపీ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు భావించిన‌ట్లు తెలుస్తోంది.అయితే ప్ర‌స్తుతం వివ‌రాలు తెలుసుకునే ప‌నిలో ప‌డిన ఈ స‌ర్వే రిపోర్టు మ‌రికొన్ని రోజుల‌లో తెల‌నున్న‌ట్లు స‌మాచారం.