//single page style gallary page

Suriya

Category : movies

Click here to read this article in Telugu

Suriya: విజయవంతంగా పాతికేళ్ల కెరీర్.. అందమైన ప్రయాణమంటూ.

కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ మంచి పాపులారిటీ ఉన్న నటుడు సూర్య (Suriya). ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. 1997లో ‘నెరుక్కు నెర్’ సినిమాతో కోలీవుడ్‌(Kollywood)లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకూ దాదాపు 50 వరకూ చిత్రాల్లో నటించి స్టార్‌గా ఎదిగాడు. అంతేకాకుండా.. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ నటులలో ఒకరిగా ప్రశంసలు పొందాడు. అయితే.. ఈ ఏడాదితో సూర్య సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తైయ్యాయి. దీంతో.. ఆయన జీవితానికి స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్న