Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

క్రిమిన‌ల్ లీడర్స్ లో సుప్రీంకోర్టు షాక్

Posted a month ago | Category : national

క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

వ‌చ్చే ఏడాది మార్చి నుంచి ప్ర‌జా ప్ర‌తినిధుల‌ పై క్రిమిన‌ల్ కేసుల విచార‌ణ ప్రారంభం కావాలని ఆదేశించింది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞాపన కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.

రెండు నెల‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధుల‌పై క్రిమిన‌ల్ కేసుల వివరాల నివేదిక ఇవ్వాల‌ని సంబంధిత అధికారుల‌కు చెప్పింది. అలాగే ఈ కేసుల కోసం ప్ర‌త్యేక న్యాయ‌స్థానాలు ఏర్పాటు చేయాలని, వాటి ఏర్పాటుకు రూ.7.8 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దేశంలోని 12 రాష్ట్రాల్లో ప్ర‌త్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, కేంద్ర స‌ర్కారు కేటాయించిన నిధుల‌ను హైకోర్టుల సూచ‌న‌ల మేర‌కు వినియోగించి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తెలిపింది.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే