//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈసీ ప‌ని తీరు స‌రిగా లేదంటూ సుప్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు .....

Category : national politics

తాజాగా దేశంలో మొద‌టి విడ‌త ఎన్నిక‌లు జ‌రిగాయి .అయితే ఈ ఎన్నిక‌ల‌లో ఈసీ తీరు స‌రిగా లేందంటూ సుఫ్రీం కోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది .మోడీ బ‌యోపిక్ సినిమా విష‌యంలో ఈసీ సినిమాను చూడ‌కుండా ఆ సినిమా ను నిలిపి వేయ‌డం ఎంటంటూ సుప్రీం కోర్టు మండిప‌డింది .దీనిపై వ‌చ్చే సోమ వారం లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఈసీ ని కోరింది .

అంతే కాకుండా యోగి ,మ‌యావ‌తిలు ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంగిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌పై కూడా ఈసీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌ను తీసుకోక పోవ‌డాన్ని సుప్రీం త‌ప్పు బ‌ట్టింది .దీని పై కూడా సోమ వారం లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సుఫ్రీం కోర్టు తెలిపింది .తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ఈసీ పై వ‌స్తున్న వ‌దంతుల నేప‌థ్యంలో సుఫ్రీం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తుంది .

ఇప్ప‌టికే ఏపీ రాష్ట్రంలో ప్ర‌శాంత‌గా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డంలో ఈసీ ఫేయిల్ అయ్యింద‌ని ఫిర్యాదులు అందుతున్న ఈ స‌మ‌యంలో, ఈసీ పై సుఫ్రీం కోర్టు ఎన్నిక‌ల కోడ్ ఉల్లంగ‌న విష‌యంలో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదంటూ సూచించ‌డం ,కొంత వ‌ర‌కు మేల‌ని కొన్ని వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికైనా ఈసీ త‌మ త‌ప్పును తెలుసుకొని హుందాగా ప్ర‌వ‌ర్తించాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related News