Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సుంజ్వాన్ ఉగ్రదాడిలో వెలుగుచూసిన మరో విషాదం...!

Posted 12 days ago | Category : national

సుంజ్వాన్ సైనిక శిబిరంపై శనివారం జరిగిన ఉగ్రదాడిలో మరో జవాను మృతిచెందినట్టు వెలుగులోకి వచ్చింది. ఆర్మీ క్యాంపులో ఇవాళ ఓ సైనికుడి మృత దేహాన్ని భద్రతా దళాలు గుర్తించాయి.

దీంతో ఈ దాడిలో మృతిచెందిన సైనికుల సంఖ్య 6కు చేరింది. ఇదే దాడిలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు జవాన్లు, ఆరుగురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి.

కాగా సుంజ్వాన్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు సైనికులకు జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ నివాళులర్పించారు. ముఖ్యమంత్రి ముఫ్తీ బాధిత కుటుంబాలను కలుసుకుని ఓదార్చారు.

మరోవైపు శ్రీనగర్‌లోని కరణ్ నగర్ సైనిక శిబిరం వద్ద నిన్న మొదలైన ఎన్‌కౌంటర్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.


అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 6 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 7 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

Posted 9 hours ago | Category : national

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

Posted 9 hours ago | Category : national

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

దివికేగిన ‘అతిలోకసుందరి’! Sridevi Passes Away

Posted 12 hours ago | Category : national

దివికేగిన ‘అతిలోకసుందరి’!  Sridevi Passes Away

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted a day ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted a day ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted a day ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted a day ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 2 days ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌