//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో సన్నీలియోన్ జీవిత చరిత్ర....!

Category : movies

సన్నీ లియోన్ ఈ పేరు తెలియని కుర్రకారు ఉండరు.పోర్న్ స్టార్ గ తనకున్న క్రేజ్ గురించి ప్రతేకంగా చెప్పనవసరం లేదు.ఫోర్నస్టార్ గానే కాకుండా వెండి తెర పై కూడా తన నటన తో అదరకొడుతున్న సంగతి తెలిసిందే.తన అందాలు ఆరబోసి ఇప్పటికే ఐటెం పాటలతో వెండి తెర పై చెమటలు పట్టించిన విషయం తెలిసిందే.

కెనడాలో ప్రారంభమైయిన ఆమె శృంగార జీవితం నుండి బాలీవుడ్ లో నటిగా తెలుగు లో ఐటెంభామ గ ఎదిగింది.సన్నీకి అభిమానులు కోట్లసంఖ్యలో ఉంటారు.ఎంతో క్రేజ్ ఉన్నసన్నీ తన జీవితం ఆసక్తికరంగా ఉంటుందని,ఆమె జీవిత కథను తెరకెక్కిస్తున్నారంట.కాకపోతే సినిమాగా కాదు ఓ వెబ్ సిరీస్ రూపంలో.

సన్నీలియోన్ అసలుపేరైన ‘కరణ్‌జీత్ కౌర్’ లోని ‘కరణ్‌జీత్’ అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ ఉండనుంది. ఈ విషయాన్ని సన్నీనే స్వయంగా తెలిపింది. కెనడా నుండి రావటానికి గల పరిణామాలు, సన్నీగా పేరు మార్చుకోవాల్సిన అవసరం రావటానికి గల కారణాలు ఇందులో తెలుసుకోబోతున్నారంటూ ట్వీట్ చేసింది సన్నీ. కాగా ఇందులో సన్నీనే నటిస్తుందా లేక వేరెవరైనా నటిస్తారా అనే విషయం మాత్రం ప్రస్తావించలేదు.

Related News