Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నెల్లూరు జిల్లా లో దారుణం...!

Posted 12 days ago | Category : state

నవమాసాలు మోసి, కనీ పెంచిన అమ్మను అత్యంత కిరాతకంగా కొట్టి చంపాడు. నెల్లూరులోని రామాపురంలో కసాయి కొడుకు బాగోతం వెలుగులోకి వచ్చింది.

గ్రామానికి చెందిన కిలియాంబ కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుటుంబానికి అండగా ఉండాల్సిన కొడుకు వెంకటేష్ తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజు తాగొచ్చి తల్లిని వేధించేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించిన వెంకటేష్ డబ్బుల కోసం తల్లిని అడిగాడు.

ఆమె లేవని చెప్పడంతో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాగిన మత్తులో తల్లిని పదునైనా ఆయుధంతో కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడు మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


శ్రీ దేవి కి చావు లేదు !

Posted 5 hours ago | Category : state

శ్రీ దేవి కి చావు లేదు !

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

Posted 7 hours ago | Category : state

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

Posted 9 hours ago | Category : state

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted a day ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted a day ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted a day ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted a day ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted a day ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted a day ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted a day ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

పోలీసు శాఖలో మరో అక్రమ సంబంధం

Posted 2 days ago | Category : state

పోలీసు శాఖలో మరో అక్రమ సంబంధం