//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కంటెంట్ రైటర్స్ రాతల పై సుమన్ శెట్టి ఆవేదన

Category : movies

జయం , నిజం , యజ్ఞం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ సుమన్ శెట్టి . తరువాత తమిళ్ , కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలు చేసాడు సుమన్ శెట్టి. తాజాగా సుమన్ ఇచ్చిన్న ఇంటర్వ్యూ లో చెపుతూ తనకు సినిమాలు లేవని , వైజాగ్ వెళ్లిపోయే షాప్ పెట్టుకున్నాడని రాసాడంట ఒక కంటెంట్ రైటర్. ఆ విషయం పై స్పందిస్తూ నాకు సినిమాలు లేవట అని ఎవడన్నాడు , నేను దుకాణం పెట్టుకున్నాడని రాసాడు...

ఎవడు చెప్పాడు వాడికి , వాడు వచ్చి చూసాడా.... నేను ప్రస్తుతం తమిళ్, తెలుగు , కన్నడ లో చేస్తున్నాను. దేవుడి దయవల్ల ఇంకా సినిమాలు చేస్తున్న. నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోయానని రాసారు. రాసినోడు వచ్చి చూసాడా.... మేము సినిమా వాళ్ళమండి , మేము ఎంధుకు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతాం.... సినిమా అంటే మాకు ప్రాణం. నేను అమ్మ ని వదిలేసి వెళ్ళిపోతానా.....మా అమ్మ అంటే నాకు ప్రాణం...అలాగే కాళమ్మతల్లి ని ఎందుకు వదిలేస్తాం... మాకు ప్రాణం. సినిమా తప్ప మాకు ఏమి తెలీదు.

డబ్బులు కోసం ఏమైనా రాస్తారా వేళ్ళు. కొంత మంది బాగానే రాస్తారు , కానీ ఇలాంటి గాసిప్స్ కల్పించి రాసె లంజాకొడుకులని ఏమనలండి. సినిమా వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు న్యూస్ రాసి సంపాదించుకోవడానికన్నా అడ్డుకుతినడం మంచి అనే సమ్మాన్ శెట్టి ఆవేదన వ్యక్తం చేసారు. మాకు పిల్లలు ఉంటారు , భార్య ఉంటాది , తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు చుస్తే ఎంత భాద పడతారు. డబ్బులు కోసం ఏమైనా రాసేస్తారు... మనసాక్షి ఉండదండి వాళ్లకు అంటూ ఆవేదన చెందారు సుమన్ శెట్టి.