//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆత్మాహుతి దాడి.....!

Category : national

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని రెండు మసీదుల వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 72 మంది మృతిచెందారు. 45 మంది గాయపడ్డారు.

శుక్రవారం ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను తన శరీరానికి చుట్టుకొని ఇమామ్ జమాన్ మసీదులోకి నడుచుకుంటూ వచ్చాడని, అనంతరం తనను తాను పేల్చుకున్నాడని అధికార వర్గాలు తెలిపాయి.

దీంతో 39 మంది మృతిచెందారు. మరో మసీదు వద్ద జరిగిన పేలుడులో 33మంది ప్రాణాలు కోల్పోయారు.