//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మళ్ళీ సుచిలీక్స్ సంచలనం !

Category : national

మళ్ళీ తమిళనాట సుచిలీక్స్ సంచలనం మొదలయింది . గతంలో చేలా పెద్ద చేర్చకు దారిదీసిన ఈ సుచిలీక్స్ వ్యవహారం ఇపుడు మళ్ళీ హాట్ టాపిక్ అయింది . స్టార్ హీరోలు, హీరోయిన్లకు సుచిలీక్స్ తలనొప్పులు మళ్లీ మొదలయ్యాయి. తనకు ఏం సంబంధం లేదంటూనే సుచిత్ర కార్తి అనే ట్విట్టర్ ఎకౌంట్ నుంచి మళ్లీ లీకులు మొదలయ్యాయి.

సుచిలీక్స్ సంచలనానికి ఏడాది పూర్తయిన సందర్భంగా సిరీస్-2 ప్రారంభించబోతున్నట్టు ఆ ట్విట్టర్ అకౌంట్ ప్రకటించింది. ఇందులో భాగంగా 2 వీడియోలు కూడా ప్రత్యక్షమయ్యాయి. వరసగా టబ్ లో నగ్నంగా స్నానం చేస్తోంది. రెండో వీడియో కూడా దాదాపు ఇలాంటిదే. ఈ రెండు వీడియోస్ లో ఉన్న ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో చెప్పుకోండంటూ పజిల్ వదిలింది సింగర్ సుచిత్రదిగా చెప్పబడుతున్న ట్విట్టర్ ఎకౌంట్.

పెద్ద పెద్ద సినీ ప్రముఖులు కూడా భయంతో వున్నారు. చూడాలి ఇది ఇంకా ఎంత పెద్ద దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుందో. ఈసారి ఎవరి ఫొటోలు, వీడియోలు బయటకొస్తాయో అనే భయం అందర్లో ఉంది. ఆ భయానికి తగ్గట్టే ఎకౌంట్లో పోస్టులు పడుతున్నాయి. "నేను మళ్లీ వచ్చేశా.. మీ కోసం మరింత సరుకు తెచ్చా" అనే అర్థం వచ్చేలా తమిళ భాషలో పోస్టులు పెట్టింది సుచి. ఈ సుచిలీక్స్ పార్ట్-2 ను కోలీవుడ్ ప్రముఖులు ఎలా అడ్డుకుంటారో చూడాలి.