Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కత్తి పవన్ వివాదంలో అనుకోని వివాదం...

Posted 10 days ago | Category : movies

గత కొన్ని రోజులుగా కత్తి మహేష్ , పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇద్దరు కూడా నువ్వా..నేనా అనేంతలా సోషల్ మీడియా లో మాటల యుద్ధం చేస్తున్నారు.ఈ నేపథ్యం లో మహేష్ కు ఓయూ విద్యార్థులు మద్దతు తెలిపారు.

కత్తి మహేష్‌పై దాడి చేస్తే పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోమని వారు హెచ్చరించారు.గురువారం ఓయూ యూనివర్సిటీకి కత్తి మహేష్‌ వెళ్లగా అక్కడ జేఏసీ నుంచి అతడికి ఊహించని మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ మాట్లాడుతూ.., "పవన్ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు.

అభిమానులను తనపైకి ఉసిగొల్పుతున్నారని, ఇప్పటికైనా తన ఫ్యాన్స్‌ను అదుపులో పెట్టుకోవాలి" అని సూచించారు. ఈ సందర్భంగా 'పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' అంటూ స్టూడెంట్స్ నినాదాలు చేసారు. ఈ గొడవ చల్లారుతుంది అనుకుంటున్నా సమయం లో మహేష్ మళ్లీ గొడవను లేవదీశాడు.

ప్రస్తుతం పవన్ అభిమానులు అజ్ఞాతవాసి ప్లాప్ ను జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ నేపథ్యం లో మహేష్ మరోసారి పవన్ ప్రస్తావన లేవదీయడం తో మళ్లీ ఏం జరుగుతుందో అని అంత అనుకుంటున్నారు.


ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

Posted 15 minutes ago | Category : movies

ఆర్జీవికీ నాగార్జున చేసిన శపథం..!

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

Posted 4 hours ago | Category : movies

'పద్మావత్'కి కొత్త చిక్కులు.. ఈసారి రావడం కష్టమే !

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

Posted 5 hours ago | Category : movies

మహానటి యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్..!

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

Posted 5 hours ago | Category : movies

'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ..!

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 7 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

Posted 7 hours ago | Category : movies

చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మోహన్ బాబు !

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

Posted 8 hours ago | Category : movies

వైభవంగా భావన, నవీన్ పెళ్లి..!

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

Posted 8 hours ago | Category : movies

బాబోయ్ నేను బ్రతికే ఉన్నా !

మెగా అభిమానులకు చిరు కానుక..!

Posted a day ago | Category : movies

మెగా అభిమానులకు చిరు కానుక..!

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

Posted a day ago | Category : movies

'నా పేరు సూర్య' ఏడు భాషల్లో..!

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!

Posted a day ago | Category : movies

'మనసుకు నచ్చింది' సెన్సార్ రిపోర్ట్..!