Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విద్యార్థుల వైపే నేను... జిల్లా కలెక్టర్

Category : politics

విద్యార్థుల ప్రగతి వైపే అన్ని చర్యలు తీసు కొంటా నని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి అనంతపురం పట్టణంలోనిఎస్.సి బాలుర వసతి గృహం 4ను ఆకస్మి కంగా తనిఖీ హాస్టల్ విద్యార్థులతో కలసి భోజనం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కు మంచి పిల్లలు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నదని లేనిది అడిగి తెలుసు కున్నారు. అంతేకాకుండా విద్యార్థులతో కలసి భోజనం చేసి పిల్లలకు వడ్డించే ఆహార పదార్థాలను రుచి చూసారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

అనoతరం తొమ్మిదో తరగతి చదివే ఆనంద్, తిమ్మప్ప, విద్యార్థులు, గణితం, సైన్స్ ఆంగ్లం,సబ్జెక్టులలో విద్యార్థుల సామర్థ్యం ను తెలుసు కొనేందుకు వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వారి సందేహలను నివృత్తి చేస్తూ బోధన సాగించారు. సంక్షేమ వసతి గృహం దినసరి ఆహార పట్టికను పరిశీలించారు, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి, కొంతమంది విద్యార్థులు గైర్హాజరీ ఉన్నారు. అనంతరం మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య కు వైద్యం కు అధిక ప్రాధాన్యత

ఇచ్చి ఉన్నాడని, ప్రతి ఒక్క కలెక్టర్, హాస్టల్ లోనూ, ఉన్నత పాఠశాలలో మాలిక వసతులు ఎలా ఉన్నావు, వాటిని పరిశీలించాలని ప్రభుత్వంజారీ చేసి ఉన్నందున అందులో భాగంగా సంక్షేమ వసతి గృహాలలో ఈరోజు ఈ వసతి గృహం సందర్శించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలలో ఆకస్మిక పర్యటన చేపట్టడం జరుగుతుందని తెలిపారు.వసతిగృహ సంక్షేమ అధికారి ని రామా నాయక్ ను సస్పెండ్ చేయవలసిందిగా. డిడి లక్ష్మీ నాయక్ ను ఆదేశించారు. ఈ ఆకస్మికతనిఖీ లో వార్డెన్ రామా నాయక్, డి డిలక్ష్మి నాయక్ , వసతిగృహ సంక్షేమ అధికారి రెడ్డి బాలాజీమరియు సంబంధింత అధికారులు పాల్గొన్నారు.

Related News