బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 29,974 వద్ద నిఫ్టీ స్థిరపడింది. ఈ సెషన్ లోనే సెన్సెక్స్ కొద్దిసేపు 30,000 పాయింట్ల మార్కును తాకింది. జీవితకాల గరిష్ఠస్థాయి రికార్డు 30024.74 పాయింట్లకు 51 పాయింట్ల మాత్రమే తక్కువగా వుంది. అంటే సెన్సెక్స్ ఇకఫై ఫైకి చూడనుంది. అలానే నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 9,265 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ర్టీస్, మారుతి సుజుకి లాంటి దిగ్గజాల పరుగులతో మార్కెట్లకు ఎక్కడ లేని ఊపు వచ్చింది .