//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పతనమైన స్టాక్ మార్కెట్లు

Category : business

అమెరికా, రష్యా, ఉత్తరకొరియాల మధ్య టెన్షన్ కారణంగా మార్కెట్లు ఆశించినంతగా వృద్ధి చెందలేకపోయాయి. బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 29,643 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టంతో 9203 వద్ద ముగిసాయి.