//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వరుసగా రెండోరోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Category : business national

అటు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలత ఇటు చివరి త్రైమాసికం ఫలితాలు వెరసి మార్కెట్ ను క్రుంగదీశాయి. ఇప్పటికే చేతులు కాల్చుకున్న మదుపర్లు ఈ సారి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 180 పాయింట్ల నష్టంతో 29,461 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 9,150 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. ఇన్ఫోసిస్ ఫలితాలు నిరాశ పరచటంతో ఈ షేర్లు నష్టపోయాయి.