ఆరంభం నుంచి స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలలో కొనసాగాయి. నేడు కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజు కావటం, మిగతా ఆసియా దేశాల మార్కెట్లు లాభాలదిశలో పయనించటంతో మన మార్కెట్లు చివరి వరకు దూకుడు కొనసాగించాయి. సెన్సెక్స్ 290 పాయింట్లు పెరిగి 29910 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 9,238 వద్ద స్థిరపడింది.