//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు..........!

Category : politics national

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైయ్యాయి. ప్రస్తుతం కొత్త గా రెండు సభలకి ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతుంది. దీనితరువాత ప్రస్నోత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

దీని తరువాత, ఏదైనా సమస్య మీద చర్చకి అనుమతించటం సభ ఆనవాయితి, అందువల్ల అందరూ ఎంపీలు సభలో సైలెంట్ గా కూర్చొనివున్నారు.

అలాగే రాజ్యసభ లోని వైసీపీ ఎంపీలకు మద్దతుగా పార్లమెంట్ బయట వైసీపీ మాజీ ఎంపీలు ధర్నాకి దిగారు.

Related News