//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవన్‌ కళ్యాణ్‌కు ఘోర పరాభవం తప్పద : శ్రీరెడ్డి

Category : politics

పవన్ కళ్యాణ్ అంటే ఈప్పుడు ఒంటి కాలు మీద లేచే శ్రీ రెడ్డి మరో సారి తీవ్ర ఆరోపణలు చేసింది తనకు ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని సినీ నటి శ్రీరెడ్డి తెలిపారు. సైదాబాద్‌లో ఓ బేకరి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనను రెండు రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని,

అయితే, తనకు ఆసక్తి లేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో తాను రాజకీయాలలో వస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమని అన్నారు. ఏపీలో రాబోయే ఎన్నికలలో అన్న చిరు కన్నా మారి గోరం గా విఫలం అవ్వటం కాయం అని పవన్‌ కళ్యాణ్‌కు ఘోర పరాభవం తప్పదన్నారు. కేవలం మూడు, నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం కావచ్చని తెలిపారు.

#pawankalyan #janasenaparty #sriReddy

Related News