//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీ‌రెడ్డి - బోల్డ్ న్యూస్‌..!

Category : movies

ఆ ప‌రిపూర్ణ స‌మ‌యంలో స్ర్తీ చ‌నిపోయినా ప‌ర్వాలేద‌నుకుంటుందని న‌టి శ్రీ‌రెడ్డి త‌న అభిప్రాయాన్నితెలిపింది. కాగా, తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న కాస్టింగ్ కౌచ్ మితి మీరి పోయింద‌ని, టాలీవుడ్ ప్ర‌ముఖులే ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ వ్య‌వ‌హారాన్ని న‌డిపిస్తున్నారంటూ ప‌లు ఆధారాల‌తో స‌హా రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, టాలీవుడ్ బ‌ఢా నిర్మాత సురేష్ బాబు కుమారుడు అభిరామ్ త‌న‌తో న‌డిపిన రాస‌లీల‌ల భాగోతాన్ని శ్రీ‌రెడ్డి ఫోటోల‌తో స‌హా బ‌య‌ట పెట్టింది. వీడియ‌లో కూడ త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని, వాటిని కూడా త్వ‌ర‌లో బ‌య‌ట‌పెడుతానంటూ శ్రీ‌రెడ్డి ఇటీవ‌ల చెప్పిన విష‌యం తెలిసిందే. ఇలా శ్రీ‌రెడ్డి ఫోటోలు, వీడియోలు బ‌య‌ట‌పెడుతూ ఒక్కో రోజు ఒక్కో టాలీవుడ్ ప్ర‌ముఖుల్లో టెన్ష‌న్ పెంచుతోంది.

అయితే, ఇటీవ‌ల ఆదివారం ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్రీ‌రెడ్డి చాలా బోల్డ్ ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. మీరు నోరు తెరిస్తే సెక్స్‌.. సెక్స్ అంటుంటారు క‌దా.. సెక్స్ అంటే మీకు ఇష్ట‌మా..? అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు అవున‌నే స‌మాధానం ఇచ్చింది. ఇంకా సెక్స్ గురించి వ‌ర్ణిస్తూ అబ్బాయిల‌క‌న్నా.. అమ్మాయిల‌కే సెక్స్ కోరిక‌లు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నిపించిన ప్ర‌తీ అబ్బాయిని సెక్సీగా ఉన్నాడా..? లేడా..? అనే కోణంలో అమ్మాయిలు చూస్తార‌ని చెప్పింది. తాను చెప్పిన ఈ విష‌యాలు ఇటీవ‌ల ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేల్లోనూ వెల్ల‌డైంద‌ని, అయితే, మ‌న దేశంలో సెక్స్ గురించి బాహాటంగా మాట్లాడితే పెద్ద‌లు త‌ప్పుబ‌డ‌తార‌ని చెప్పుకొచ్చింది. మ‌న సంప్ర‌దాయాల ప్ర‌కారం, అలాగే, దేవాల‌యాల్లో, గోపురాల్లో, పుస్త‌కాల్లో సెక్స్ గురించే ఉంటాయ‌ని, కానీ, సెక్స్‌ను బ‌హిరంగంగా మాట్లాడుకోక‌పోవ‌డం మ‌న మూర్ఖ‌త్వం అంటూ శ్రీ‌రెడ్డి ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. చివ‌ర‌కు అమ్మ‌వారిని వ‌ర్ణించే స‌మ‌యంలోనూ.. అంగాంగ వ‌ర్ణ‌న ఉంటుంద‌ని చెప్పింది. సెక్స్ గురించి మీరు ఏ విధంగా త‌ప్పు బ‌డ‌తారో ఇప్పుడు చెప్పండి అంటూ స‌వాల్ విసిరింది శ్రీ‌రెడ్డి. శృంగారం చేసే స‌మ‌యంలో చ‌నిపోయినా ప‌ర్వాలేద‌ని అనుకుంటార‌ని శ్రీ‌రెడ్డి పేర్కొంది.