//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీనివాస కళ్యాణం......నితిన్ కి మరోహిట్ ఫిక్స్...!

Category : movies

దిల్ రాజు నిర్మాతగా 'శతమానంభవతి' సినిమా డైరెక్టర్ సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో నితిన్.. రాశి ఖన్నా జంటగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ జనాల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

గత ఏడాది రిలీజ్ అయిన 'శతమానంభవతి' చిత్రానికి ఈ సినిమా ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా ఉంది..ఈ సినిమాలో పెళ్లి గురించి చెప్పే డైలాగ్స్ కానీ.. ఫ్యామిలీ విలువలు గురించే చెప్పే మాటలు కానీ.. సినిమాకే హైలైట్ గా ఉన్నాయి.. సింపుల్ స్టోరీ లైన్ తో డైరెక్టర్ సతీష్ తనదైన శైలితో ఫ్యామిలీ టచ్ ఇచ్చి సినిమాను రూపొందించాడు..

ఈ చిత్రం యూత్ ని ఆకట్టుకోవడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది . దిల్ రాజు - నితిన్ ల కాంబినేషన్ లో దాదాపు 14 ఏళ్ల క్రితం దిల్ అనే సినిమా వచ్చింది అది సూపర్ హిట్ అయ్యింది కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ నితిన్ - దిల్ రాజు కలిశారు దాంతో నితిన్ హిట్ కొట్టినట్లే అని అంటున్నారు .