//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లంక ఓటమి పరిసమాప్తం

Category : sports

లంక తో ఆడిన తొమ్మిది మ్యాచులలో గెలుపొందడం ద్వారా ఇండియా మరొక్క సారి క్రికెట్ ఆటపై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకొంది. చివరి మ్యాచ్ అయిన టీ20 లో విజయం సాధించటం ద్వారా భారత క్రికెట్ టీం తన స్కోర్ ని 9-0 గా నిలబెట్టుకొంది. భారత కెప్టెన్ కోహ్లీ 54 బంతుల్లో 82 పరుగులు సాధించటం తో భారత విజయం సునాయాసం అయ్యింది.