//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ‌గ వెధ‌వ‌ల‌కు శ్రీ‌రెడ్డి అద్దిరిపోయే స‌ల‌హా..!

Category : movies

టాలీవుడ్ ఓ సినీ రంగం కాదు.. కొంత‌మంది బ‌ఢా నిర్మాత‌లు, స్టార్ డైరెక్ట‌ర్లు, స్టార్ హీరోల వ‌ల్ల వ్య‌భిచార కూపంగా మారింది. అంతేకాదు, వారితో స‌రిపెట్టుకోకుండా.. వారి కుమారుల‌ను కూడా సినీ న‌టుల‌పై లైంగిక దాడులు చేసేలా ప్రోత్స‌హిస్తున్నారు. ఇటువంటి వ్య‌వ‌హార శైలి ఇప్ప‌టికైనా మారాలి. సినీ ఇండ‌స్ట్రీ బాగుప‌డాల‌నేదే నా కోరిక‌. అందులో తెలుగు న‌టుల‌కు పెద్ద‌పీట వేయాల‌న్న‌ది నా ఆశ‌యం. యువ‌తుల‌పై లైంగిక దాడులు పూర్తిగా ఆగే వ‌ర‌కు నా పోరాటం కొన‌సాగుతుంది అంటూ న‌టి శ్రీ‌రెడ్డి ఇటీవ‌ల ఓ సోష‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇంట‌ర్వ్యూలో భాగంగా మ‌గ వెధ‌వ‌ల‌కు ఓ స‌ల‌హా అంటూ శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. తాను, ఓ డిప్యూటీ సీఎం కొడుకు (పేరు హ‌రీశ్ అని శ్రీ‌రెడ్డి చెప్పింది) క‌లిసి ఎంగ్రిల్ ప‌బ్‌కు వెళ్లాం. మేం వెళ్లే స‌మ‌యానికి త్రిష‌, రాణాలు ఇద్ద‌రూ ఎంగ్రిల్ ప‌బ్‌లో ఉన్నారు. అంతేకాకుండా, ఒకే కొబ్బ‌రి బోండాంలో రెండు స్ట్రాలు వేసుకుని ఒక‌రి మూ.... లు మ‌రొక‌రు.. నా.. ంటున్నారు. ఇలా త్రిష వ్య‌వ‌హారం చూసిన రాణాకు.. పొసోమ‌ని ఓ ప‌క్క కా.. పోతోంది. త్రిష‌, రాణాల‌ను చూసిన హ‌రీశ్ నాతో మాట్లాడుతూ.. త్రిష బాగుంది క‌దా..! అంటూ న‌న్నే అడిగాడు. అప్పుడు నాకు అనిపించింది. ఈ మ‌గ వెధ‌వ‌లంతా ఇంతే. ప‌క్క‌నున్న దానితో సంతృప్తి చెంద‌ర‌ని, ఇప్ప‌టికైనా మీ మ‌గ‌వెధ‌వ‌ల‌కు నేనిచ్చే స‌ల‌హా ఒక్క‌టే. మీ మ‌గ వెధ‌వ‌లంతా ఇంతే.. కొంచెం కూడా సిగ్గు ఉండ‌దు. ఎంత అంద‌గ‌త్తె వ‌చ్చినా.. కొండ‌మీది కోతినే కావాల‌ని ప‌ట్టుబ‌డ‌తారు. ఇప్ప‌టికైనా ప‌క్క‌నున్న దానితో సంతృప్తి చెందండిరా మ‌గ‌వెధ‌వ‌ల్లారా అంటూ శ్రీ‌రెడ్డి స‌ల‌హా ఇచ్చింది