//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేయ్ నానిగా నేను నిన్ను వ‌ద‌ల‌ను.. శ్రీరెడ్డి పేల్చిన‌ మ‌రో బాంబు..!

Category : movies

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని పై మ‌రోసారి బాంబ పేల్చింది శ్రీరెడ్డి. నాని పై ఇప్ట‌టికే కొద్దిరోజులుగా ఆరోప‌ణ‌లు చేసిన శ్రీరెడ్డి తాజాగా మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేసి సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో నాని త‌న‌ని వాడుకున్నాడ‌ని.. త‌న కోరిక తీరాక త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం మానేశాడ‌ని.. శ్రీరెడ్డి నాని పై మ‌రోసారి విరుచుకుప‌డింది.

ఇక బిగ్ బాస్‌లో ఛాన్ మిస్సింగ్ పై.. తాను మూడు నెలలుగా ఖాళీగా ఉన్నానని.. ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాన‌ని.. అలాంటి టైమ్‌లో త‌న‌కు బిగ్‌బాస్‌లో ఛాన్స్ వ‌చ్చింద‌ని.. తాను కూడా బిగ్‌బాస్‌లో చేయాల‌నుకున్నానని అయితే.. కొన్ని ఒత్తిళ్ళ వ‌ల్ల చివ‌రి నిముషంలో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు త‌న‌ని త‌ప్పించార‌ని.. శ్రీరెడ్డి తెలిపింది.

ఇక నాని విష‌యానికి వ‌స్తే.. నాడు నాని తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నన్ను సెక్సువల్‌గా వాడుకొని వదిలేశాడ‌ని... నేడు త‌న‌కి వ‌చ్చే అవ‌కాశాలు రాకుండా అడ్డుప‌డుతున్నాడ‌ని శ్రీరెడ్డి ఆరోపించింది. గ‌తంలో ఉప్పలపాటి రవి అనే నిర్మాతతో కలిసి చేయబోయే సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని అన్నాడని... డ్రగ్స్ విషయంలో కూడా నాని హ్యాండ్ ఉందని మ‌రో బాంబు పేల్చింది. అయితే త‌న‌ పై శ్రీరెడ్డి ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా నాని మాత్రం చాలా లైట్ తీసుకుంటున్నాడు.