//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పవనే సీఎం అంటున్న...శ్రీరెడ్డి..

Category : movies politics

యూట్యూబ్ స్టార్ శ్రీరెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరేమో,కాస్టింగ్ కౌచ్ పై బయటకొచ్చిన వీర నారి శ్రీరెడ్డి.తనని వాడుకున్నారని,తనని మోసం చేసారని,ఆ మధ్య టాలీవుడ్ని గడగడా లాడించిన శ్రీరెడ్డి,పవన్ మీద చేసిన వ్యాఖ్యలకు ఆయన అభిమానులు కోపాన్ని తట్టుకోలేక తమిళనాట అడుగెట్టిన ఈ యూట్యూబ్ భామ.

ఇప్పుడు కోలీవుడ్ ని టార్గెట్గా పెట్టుకొని ఒక్కొక్కరిని బయటకు లాగుతుంది..ఇప్పుడు అక్కడా కూడా చాలా చేసి యూట్యూబ్ నుండి న్యూస్లోకి ప్రమోషన్ తీసికుంది..

కొత్తగా రాజకీయ వర్గాలపై కూడా కన్నేసిందని అందరు వాపోతున్నారు.తన ఫేస్బుక్ లో ఒక కామెంట్ చేసింది అది ఇప్పుడు హాట్ గా మారింది..స్వర్గీయ టీడీపీ నేత పరిటాల రవిని పొగుడుతూ ఒక పోస్ట్ చేసింది.

ఆయనే ఉంటే పవన్ రాజకీయ గేట్ కూడా ఎక్కడని ఇప్పుడు అయన ఎన్ని చేసిన ఫాన్స్ వల్ల సీఎం అవ్వొచ్చని చెప్పకనే చెప్పుకొచ్చింది యూట్యూబ్ ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి...