Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీ రెడ్డి ఈజ్ బ్యాక్ : మా బాలయ్య ని అంటే ఊరుకోను ....

Category : movies

గత సంవత్సరం టాలీవుడ్ హీరోలందరికీ చెమటలు పట్టించి ఇప్పుడు కూల్ గా వున్నా శ్రీ రెడ్డి మళ్ళి వచ్చింది. కొద్దీ రోజులుగా నాగబాబు, నందమూరి బాలకృష్ణపై సంచలమైన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెసుబూక్ ని వేదికగా చేసుకొని మెగా ఫ్యామిలీని తిడుతూ పవన్ ను టార్గెట్ చేసి ఓ వీడియోని షేర్ చేసింది శ్రీ రెడ్డి.

ఇతనేనా పవన్ కళ్యాణ్ అంటే.. వినండి బుర్ర కథ అంటూ శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ని పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకునే వాడు, చదువులేని పవన్, పార్టీలు అమ్ముకునే కుటుంబం అంటూ నోటికొచ్చిన మాటలను వాడి మరోసారి శ్రీ రెడ్డి హాట్ టాపిక్ గా మారింది. ఇక నాగ బాబుకు 'టిట్ ఫర్ ట్యాట్' నాగబాబు గారు ... బాలయ్య బాబుతో పెట్టుకుంటే ఇంతే అంటూ ఇంకో రెండు వీడియోలను పోస్ట్చేసింది.

నాలుగు నెలలుగా సైలెంట్ గా ఉన్న శ్రీ రెడ్డి, ఇప్పుడు నాగ బాబు కామెంట్ తో ఉపందుకుంది. మెగా ఫ్యామిలీని తిట్టడానికి ముందు వుండేది శ్రీ రెడ్డినే. అలాంటి శ్రీ రెడ్డిని కొంతకాలంగా పట్టించుకోని మెగా ఫాన్స్ ఇప్పుడు ఈ వివాదానికి మెగా ఫాన్స్ రియాక్ట్ అవుతారా అనేది చూడాల్సి ఉంది.

Related News