//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీ దేవి తన కూతుర్ల కొసం ఎంత ఆస్తి మిగిల్చిందో తేలిస్తే షాక్ అవుతారు !

Category : national

శ్రీదేవి భారతీయ సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి చెరగని ముద్రను వేసింది. ఆమె హిందీ,తమిళం,తెలుగు,మలయాళం,కన్నడ సినిమాల్లో దాదాపుగా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. శ్రీదేవి 90 దశకంలో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోయిన్స్ లలో ఒకరు. శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో ఆగస్టు 13 1963 వ సంవత్సరంలో జన్మించింది. 2013 లో భారత ప్రభుత్వం శ్రీదేవికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది.

శ్రీదేవి తన నటన జీవితంలో జితేంద్ర,కమల్ హాసన్,రజనీ కాంత్,చిరంజీవి,నాగార్జున,అమితాబ్ బచ్చన్,సన్నీడియోల్,ధర్మేంద్ర, సంజయ్ దత్, అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలతో పనిచేసారు.శ్రీదేవి,బోనీ కపూర్ ఇద్దరికీ కలిపి 35 మిలియన్ల డాలర్స్ ఉంటాయని ఒక అంచనా.

80,90 దశకాల్లో శ్రీదేవి చాలా ప్రజాధారణ పొందిన నటి. ఆ కాలంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.శ్రీదేవి అనేక పెద్ద పెద్ద బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా పనిచేసింది. ఫిబ్రవరి 24,2018 న శ్రీదేవి దుబాయ్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

1996 లో సినీ నిర్మాత అయినా బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది. వీరికి జాన్వీ,ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె జాన్వీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జాన్వీ మొదటి సినిమా షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభం అయింది. అయితే ఈలోపలే ఇలా జారడం తో శ్రీ దేవి అభిమానులు అంతా బాధలో మునిగిపోయారు.

Related News