Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణలో ‘అజ్ఞాతవాసి’కి ప్రత్యేక అనుమతి

Posted 13 days ago | Category : politics

పవర్ స్టార్ పవర్ షోకు కౌండౌన్ మొదలయింది. అత్యంత భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జెట్ స్పీడ్ తో దూసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సెల్యూలాయిడ్ వండర్ గా ఫాన్స్ ముందుకు రానుంది అజ్ఞాతవాసి.

కోట్లాది పవర్ స్టార్ ఫాన్స్ తమ ఆరాధ్య హీరో బిగ్ స్క్రీన్ పై ఎలా ఉండబోతుండో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే డైలాగులు, ప్రోమోలు, పాటలు, ట్రైలర్ లతో హై ఓల్టేజ్ కిక్ ఇచ్చిన అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ రికార్డులపై గురిపెట్టాడు.

టాలీవుడ్ సీసన్ కు అజ్ఞాతవాసితో మంచి ఓపెనింగ్స్ వస్తాయన్న అంచనాలతో ఉన్నారు సినీ విశ్లేషకులు. మరికొన్ని గంటల్లో బిగ్ స్క్రీన్ పై అజ్ఞాతవాసి తుపాన్ మొదలవబోతుంది.పవన్‌కల్యాణ్ నటించిన ఈ అజ్ఞాతవాసి సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అయితే ఈ సినిమాకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 10 నుంచి 17తేదీల వరకు ఐదు షోలకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏపీ ప్రభుత్వం అజ్ఞాతవాసి సినిమాకు ఏడు షోస్ కు అనుమతిచ్చింది.


పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 hours ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 3 hours ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 6 hours ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

Posted 9 hours ago | Category : politics

భారీ కాన్వాయ్ తో కొండగట్టుకు పవన్

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

Posted 10 hours ago | Category : politics

పవన్ చలోరే చలోరే చల్...యాత్రా షెడ్యూల్

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

Posted 11 hours ago | Category : politics

భర్తకు ఎదురెళ్లి, వీర తిలకం దిద్ది వీడ్కోలు పలికిన అన్నా లెజినోవా!

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

Posted a day ago | Category : politics

టీడీపీని ఎవరూ ఓడించ లేరు

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

Posted a day ago | Category : politics

పవన్ యాత్ర రేపటి నుండే ఇవిగో వివరాలు

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

టీఆర్ ఎస్ కి చెక్క భజన, గవర్నర్ నరసింహన్ మీద వీహెచ్ అనుచిత వ్యాఖ్యలు

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

Posted a day ago | Category : politics

కేసీఆర్ కి లోకేష్ కౌంటర్

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!

Posted a day ago | Category : politics

కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!