//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Sneha Movies : స్నేహ సినిమాలు : South Actress Sneha photos family love images videos marriage husband galleries caste bio data

Category : editorial

స్నేహ ప్రఖ్యాతిగాంచిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుహాసిని. ఈమె అక్టోబరు 12,1981 లో ముంబైలో జన్మించింది. స్నేహగా సినిమాలలో పేరు సంపాదించిన సుహాసిని కుటుంబం వారి తాతలకాలంలో రాజమండ్రిలో నివసించేవారు. తండ్రి రాజారామ్, తల్లి పద్మావతి, ఈమె సోదరి సంగీత, సోదరులు బాలాజి మరియు గోవింద్.

తరువాత ఆమె కుటుంబం దుబాయికి వెళ్ళిపోయింది. ఈమెను మొదటగా చూసిన మలయాళ దర్శకుడు పాజిల్ ఈమెను అక్కడి దర్శకులకు రికమెండ్ చేసాడు. ఈమె మొదటగా ఎంగెనా ఒరు నీల పక్షి(2000) అనే సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా అంతగా విజయం పొందలేదు.

ఈమె తమిళ సినీ పరిశ్రమ ద్వారా ప్రశాంత్ కథానాయకుడిగా విరుంబిగిరెన్ (2001) అనే సినిమాలో నటించింది. దాని తరువాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ రంగాలలో అందరు అగ్ర కథానాయకులతో అనేక పాత్రలలో ఆమె ప్రసిద్ధి చెందినది.

ఈమె నటించిన సినిమాలలో రాధాగోపాలం, శ్రీరామదాసు ప్రముఖ సినిమాలు.నిన్నటి వరకు కథానాయికగా వెలిగిన ఈ ఫ్యామిలీ హీరోయిన్ తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది.ఈ జంట‌కు ఓ కుమారుడు ఉన్నాడు.త్వరలో తన భర్తతో కలసి సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పనున్నట్టు సమాచారం.