//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Simran Movies : సిమ్రాన్ సినిమాలు : South Actress Simran photos family images videos marriage

Category : editorial

సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కాధానాయక.ఈమె 4 ఏప్రిల్ 1976 లో జన్మించింది.ఆమె కు సిమ్రాన్ బగ్గా అనే మరొక పేరు కలదు. ఈమె తండ్రి అశోక్ నవల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె ముంబైలో డిగ్రీ చదివింది.ఆమె భర్త పేరు దీపక్ బగ్గా.

ముందుగా మోడలింగ్ రంగం లో అడుగుపెట్టింది,దాని తరువాత సినిమాల వైపు అడుగేసింది.దూరదర్శన్‌‌లో వచ్చే "సూపర్ హిట్ ముకాబలా" కార్యక్రమంలో ఈమె పాల్గొంది.ఈమె మొదటి చిత్రం "సనమ్ హార్‌జాయె".

తరువాత తేరే మేరె సప్నె హిందీ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు సుపరిచిత అయ్యింది.దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మలయాళంలో ఇంద్రప్రస్థం .తరువాత ఈమె తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్ అని పేరు తెచ్చుకొంది.

ఆమె తెలుగు లో నటించిన అన్ని చిత్రాలు దాదాపుగా విజయాన్ని అందుకున్నాయి.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది. ఇప్పటికి ఆమె కొన్ని చిత్రాల్లో నటిస్తున్నది.

Related News