Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ కోసం కేంద్రం కసరత్తులు.

Posted a month ago | Category : national

2019 ఏప్రిల్ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా, 24 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 2018 చివరి నాటికి 24 గంటల నిరంతర విద్యుత్ కోసం సౌభాగ్య పథకం కింద రూ.16 వేల కోట్లు గత సెప్టెంబరులో ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా అన్ని ప్రాంతాల్లోనూ స్మార్ట్ మీటర్లను ఏర్పాటుచేయనున్నారు.

మార్చి 2019 నాటికి దేశంలో అందరికీ నిరంతర విద్యుత్ కల్పిస్తామని, సాంకేతిక సమస్యలు తప్ప ఇతర కారణాలతో సరఫరాకు అంతరాయం ఏర్పడితే సదరు సంస్థలు జరిమానా కట్టాల్సిందేనని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు.

ఈ జరిమానా నిబంధన 1 ఏప్రిల్ 2019 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. దేశంలోని చాలా రాష్ట్రాలు నిరంతర విద్యుత్‌కు అంగీకరించాయని, ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి రాయితీలను వినియోగదారులకు నేరుగా జమచేస్తామని సింగ్ తెలియజేశారు.

అలాగే మీటరింగ్, బిల్లింగ్, బకాయిల వసూళ్లలో డిజిటలైజేషన్‌కు ప్రత్యేక స్థానం కల్పిస్తామని, మొబైల్ ద్వారా బిల్లుల చెల్లించుకునే సౌకర్యం కల్పిస్తామని, దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని ఆయన అన్నారు. ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుపై ఎలాంటి గడువు విధించుకోలేదు, కానీ 2019 జనవరి నాటకి నష్టాలను తగ్గించి, మార్చి నుంచి నిరంతర విద్యుత్ అందిస్తామని మంత్రి వివరించారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !