//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జుట్టుకోసం ఏడుస్తున్నా.. సోనాలి బ్రిందే...

Category : movies

ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది కామన్ అయిపోంది...తినే ఫుడ్ వల్ల గానీ మరే ఇతర కారణాలవల్ల అయినా వస్తుంది.మరణాల రేటులో ఎక్కువ శాతం ఈ వ్యాధితో నే అని వైద్యులు చెబుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో చాల మంది ఈ క్యాన్సర్ తో బాధపడి చనిపోతున్న సంగతి తెలిసిందే..ఆ విదంగా ఈ మధ్య కాలంలో మాజీ హీరోయిన్ సోనాలి బ్రిందే క్యాన్సర్ తో బాధ పడుతున్నా విషయం హాటుగా మారిపోయింది.

దీనికోసం ఆమె న్యూయార్కులో చికిత్స పొందుతుందంట.ఆ అందాల బ్యూటీ బాధతో చాలా మంది సినీ ప్రముఖులు అభిమానులు బాధను వ్యక్త పరిచారు..త్వరగా కోలుకొని మళ్ళీ మన ముందుకు రావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.చికిత్స కోసం జుట్టు కత్తిరించుకుంది.

కష్టాలు వచ్చినప్పుడు క్రుంగి పోకూడదని తన ఫేవరేట్ రచయిత ఈషాబేల్ ఐలాండ్ మాటలు తనకి కొత్త ఉత్సహం ఇస్తాయని చెప్పారు.నా మీద చూపిస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పింది.దేవుడిని నేను కోరుతున్నాను మీ ముందుకు మళ్ళీ రావాలని అంటూ బాధ పడింది సోనాలి..

ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది కామన్ అయిపోంది...తినే ఫుడ్ వల్ల గానీ మరే ఇతర కారణాలవల్ల అయినా వస్తుంది.మరణాల రేటులో ఎక్కువ శాతం ఈ వ్యాధితో నే అని వైద్యులు చెబుతున్నారు.సినీ ఇండస్ట్రీలో చాల మంది ఈ క్యాన్సర్ తో బాధపడి చనిపోతున్న సంగతి తెలిసిందే..ఆ విదంగా ఈ మధ్య కాలంలో మాజీ హీరోయిన్ సోనాలి బ్రిందే క్యాన్సర్ తో బాధ పడుతున్నా విషయం హాటుగా మారిపోయింది.దీనికోసం ఆమె న్యూయార్కులో చికిత్స పొందుతుందంట.

ఆ అందాల బ్యూటీ బాధతో చాలా మంది సినీ ప్రముఖులు అభిమానులు బాధను వ్యక్త పరిచారు..త్వరగా కోలుకొని మళ్ళీ మన ముందుకు రావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.చికిత్స కోసం జుట్టు కత్తిరించుకుంది.కష్టాలు వచ్చినప్పుడు క్రుంగి పోకూడదని తన ఫేవరేట్ రచయిత ఈషాబేల్ ఐలాండ్ మాటలు తనకి కొత్త ఉత్సహం ఇస్తాయని చెప్పారు.నా మీద చూపిస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ చెప్పింది.దేవుడిని నేను కోరుతున్నాను మీ ముందుకు మళ్ళీ రావాలని అంటూ బాధ పడింది సోనాలి..