Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లోక్‌స‌భ కి మొద‌టి మ‌హిళా సాధార‌ణ‌ కార్య‌ద‌ర్శి

Posted 2 months ago | Category : national

స్నేహ‌ల‌త శ్రీవాత్స‌వ‌ను లోక్‌స‌భ నూత‌న సాధార‌ణ కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ సెక్ర‌టేరియ‌ట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద‌విలో నియ‌మితురాలైన మొద‌టి మ‌హిళ‌గా స్నేహ‌ల‌త నిలిచారు. ఆమె డిసెంబ‌ర్ 1న బాధ్య‌త‌లు తీసుకుని న‌వంబ‌ర్ 30, 2018 వ‌ర‌కు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ప్ర‌స్తుతం సాధార‌ణ కార్య‌ద‌ర్శి వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెడుతున్న అనూప్ మిశ్రా నుంచి ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు.

1982 మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఐఏఎస్‌ కేడ‌ర్‌కి చెందిన స్నేహ‌ల‌త గ‌తంలో న్యాయ, ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ల్లో ప‌నిచేశారు. రాజ్య‌స‌భ మొద‌టి మ‌హిళా సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌గా ర‌మాదేవి నిలిచిన సంగ‌తి తెలిసిందే.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !