కొండచిలువ-గబ్బిలం మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏవైనా జంతువులు తన కంటబడితే, వేగంగా కదిలి ఒక్క ఉదుటున పట్టిబంధించి ఆహారంగా తీసుకునే కొండచిలువ ఇప్పుడు ఓ గబ్బిలాన్ని పట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ చోటుచేసుకున్న ఈ ఘటనను వీడియో తీసిన టోనీ మారిసన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ గా మారింది.
గబ్బిలాన్నీపట్టిన కొండచిలువ సోషల్ మీడియాలో వైరల్
Related News
-
రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కాగ్ నివేదిక
-
సీబీఐ మాజీ బాస్ కు లక్ష ఫైన్ వేసి ... కోర్టు లో మూలాన కూర్చోమన్న సుప్రీం కోర్టు ... ఎందుకంటే
-
సైబర్ నేరగాళ్ళకు చెక్ పెట్టండి ఇలా
-
విచిత్రమైన కేసు ...నన్నెందుకు కన్నారని కోర్టుకెక్కిన యువకుడు
-
విదేశాలకు వెళ్ళేవారు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఎందుకంటే
-
అమెరికాలో బంధీలైన తెలుగు విద్యార్థులు..న్యాయసహాయం అందిస్తున్న నాటా
-
డేంజర్ గేమ్ పబ్జీ ... బ్యాన్ చెయ్యాలని డిమాండ్
-
ఆ వ్యవహారంలో కిషన్ రెడ్డి పేరు .. ఇరకాటంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి
-
నా ధ్యాసంతా సినిమాలపైనే అంటున్న కరీనా .. మరి ఎంపీ గా పోటీ ?
-
సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి మృతి
-
కాంగ్రెస్కు షాక్