//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎం.పి గైక్వాడ్ ఫై నిషేధం ఎత్తివేత

Category : politics national

ఎట్టకేలకు ఎం.పి గైక్వాడ్ ఎయిర్ ఇండియా మేనేజర్ ను కొట్టడం తప్పేనని విచారం వ్యక్తం చేస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోకగజపతిరాజుకు లేఖ రాశాడు. దీంతో అశోకగజపతిరాజు గైక్వాడ్ ఫై బ్యాన్ ను ఎత్తివేయాలని ఎయిర్ ఇండియాను కోరడంతో వారు ఆయన అభ్యర్దనను మన్నించి గైక్వాడ్ ను క్షమించి వదిలివేశారు. ఇలాంటి ఘటనలు మళ్ళి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత అందరి పైనా వుంది.