//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమరావతి కి అప్పుయిచ్చె స్థాయి లో ఉన్న సింధుకి చంద్రబాబు సన్మానం అవసరమా .....!

Category : politics sports

బ్యాట్మెంటన్ స్టార్ పి వి సింధు ఒలంపిక్ గేమ్స్ లో మెడల్ గెలవడం తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది . తన అట తీరుతో ఎలాంటి ఘనులనైనా ఓటమి అంచున నిలుప గల సమర్దురాలు . ఈ మద్యే జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె సిల్వర్ మెడల్ సాధించింది . ఇండియా నుండి ఆసియా గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళా పీవీ సింధునే .

ఇక అసలు విషయం ఏమిటంటే పీవీ సింధుని ఎలా సన్మానించాలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని చెప్పారు . దీనిపై కొందరు నెటిజన్స్ తమదైన రీతిలో ప్రభుత్వం పై సెటైర్ లు విసురుతున్నారు .

ఇంకా నయం.... సింధు పెళ్లి విషయం కూడా అసెంబ్లీలో కేబినెట్లో చర్చించి రాష్ట్రప్రభుత్వమే పెళ్లి సంబంధం కుదిర్చి కేంద్రప్రభుత్వ ఖర్చుతో లేదా రాష్ట్రప్రభుత్వ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయిలో అమరావతిలో పెళ్ళిచేస్తామని అనలేదు....సంతోషం !.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆమెకు ఇవ్వగలిగినన్ని సాయాలు, గౌరవాలు అన్నీ ఇచ్చేశారు!ఇంకా ఏమీ మిగలలేదు. ఆ పిల్ల ఇప్పుడు forbes మేగజైన్ లో పేరు వుండే స్థాయి సెలబ్రిటీ, ఖరీదైన ప్లేయర్(69 కోట్ల సంవత్సర ఆదాయం తో) ఇంకా ఆమెకి రాష్ట్ర ఆర్ధిక సాయం అవసరం లేదు!! మరో ముఖ్య విషయం ఏమిటంటే ఆ పిల్లే అమరావతికి అప్పు ఇచ్ఛే స్థితిలో ఉంది..