//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైమా టాలీవుడ్: ఎవరెవరికి ఏ అవార్డంటే..

Category : movies

దుబాయ్‌: దుబాయ్‌లో అంగరంగ ఎంతో వైభవంగా సౌత్ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఏడో ఎడిషన్ కార్యక్రమం జరిగింది. ప్రతిసారి లా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన తారాలోకం సైమాలో బలే సందడి చేసింది. ఈ సందర్భంగా సైమా అవార్డులు అందుకున్న మన తెలుగు సెలబ్రిటీల జాబితాను సైమా ట్విటర్‌ ద్వారా ప్రకటించింది అవి మీకోసం .

ఉత్తమ నటుడు: ప్రభాస్‌ (బాహుబలి)

ఉత్తమ నటుడు (క్రిటిక్): నందమూరి బాలకృష్ణ

ఉత్తమ నటి: కాజల్‌ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి)‌

ఉత్తమ నిర్మాత: రాజీవ్‌ రెడ్డి ‌(గౌతమిపుత్ర శాతకర్ణి)

ఉత్తమ దర్శకుడు: ఎస్‌ ఎస్‌ రాజమౌళి (బాహుబలి)

ఉత్తమ చిత్రం: బాహుబలి

ఉత్తమ నటుడు (నెగిటివ్‌ రోల్‌): రానా దగ్గుబాటి (బాహుబలి)

ఉత్తమ హాస్యనటుడు: రాహుల్‌ రామకృష్ణ

ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్‌

ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్‌ (హలో)

ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్‌ రెడ్డి వంగా (అర్జున్‌ రెడ్డి)

ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి

ఉత్తమ సహాయ నటి: భూమిక

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి

ఉత్తమ గాయకుడు: కాల భైరవ

ఉత్తమ గాయని: మధు ప్రియ

ఉత్తమ పాటల రచయిత: సుద్దాల అశోక్‌ తేజ

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: సెంథిల్‌ కుమార్‌

ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (ఫీమేల్‌): హన్సిక

ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (మేల్‌): మాధవన్‌

#SiimaAwards #tollywood #tollywoodnews #prabhas #Rana