Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న శ్రియా సరన్ చీకటి గుహలో బికినీ డాన్స్.

Category : movies

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దశాబ్దానికి పైగా ఓ ఊపు ఊపిన కథానాయిక శ్రియా సరన్. ఇప్పటి వరకు తెలుగు లో ఉన్న అగ్ర కథానాయకుల పక్కన ఆడి పాడిన ఈ ముద్దు గుమ్మ. కెరీర్ బిగినింగ్ లోనే చిరు, వెంకీ,బాలయ్య, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు మహేష్,పవన్ వంటి మాస్ హీరోల తో సైతం రొమాన్స్ చేసిన ఈ భామ. రీసెంట్ గా ఓ ఫారిన్ యువకున్ని ప్రేమ వివాహం చేసుకుని ఏం చక్కా విదేశాల్లో సెటిల్ అయ్యింది.ఈ మధ్య పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తూ వీలు చిక్కిన కాస్త సమయంలో తన భర్త తో కలి జాలీగా నడుపు తుంది.అంతే కాకుండా ఈ అమ్మడు కుర్ర హీరోయిన్‌లతో సరి సమానంగా అందాలను ఆరబోస్తూ ప్రస్తుతం తమిళంలో "నరకాసురన్'' అనే చిత్రంలో నటిస్తోంది.

వెండితెరపై తనకంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.... చూడడానికి ఎంతో అమాయకంగా కనిపిస్తుంది కానీ, ఒక్క సారి ఈ అమ్మడు ఓరా కంటా మత్తుగా చూస్తే చాలు ఎంతటి వారినైనా ఇట్టే తనదైన అందచందాలతో సెగలు పుట్టిస్తుంది. అయితే శ్రియ ఇటీవల తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.ఆ వీడియో లో ఆమె చేసిన ఓ ప్రదర్శన, వామ్మో శ్రియ తక్కువదేం కాదు అనిపించేలా ఉంది..అసలు వివరాల్లోకి వెళితే.... సినిమా అవకాశాలు తక్కువగా ఉండడం. తను నటించే సినిమాలకు కాస్త షెడ్యూలు గ్యాప్ దొరకడంతో ఈ ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి మెక్సికో వెళ్లింది.అక్కడికి సమీపంలోని ఓ పర్యాటక ప్రాంతంలోని ఓ చీకటి గుహకు వెళ్ళిన శ్రియా సరన్ బికినిలో దర్శన మించింది.

ఈ బికినీ తో ఉన్న పోజ్ లో హాట్ హాట్ అందచందాలతో......తీగ నడుము వయ్యారాలు ఒలక పోస్తూ .. యమ సెక్సీగా డాన్స్ అదరగొట్టింది. ఈ వీడియో చూసిన నేటింజన్లు ఆమె అందానికి ఫిదా అవుతూ...తెగ కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతుంది....అంతే కాకుండా ఇంకొందరు నెటిజన్లు ఈ వీడియో పై తనదై న శైలిలో విమర్శలకు గుప్పిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఆమె చేసిన ఈ వీడియో పై మరి కొందరు అయితే ఇదంతా అవకాశాలను అందిపుచ్చుకోవడానికే ఆమె ఇలా చేస్తోందని మండిపడుతున్నారు. ఏది ఏమైనా శ్రియ లో మాత్రం ఇంకా కొంటె తనం ఇంకా పోలేదనే చెప్పాలి.

Related News